జీహెచ్ఎంసీలో ఓటీఎస్ స్కీమ్... ఆస్తి పన్ను బకాయిదారులకు తీపి కబురు

గ్రేటర్​తో పాటు విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆస్తిపన్ను బకాయిదారులకు భారీ ఊరటనిస్తూ ‘వన్ టైమ్ సెటిల్​మెంట్​స్కీమ్’ (ఓటీఎస్)ను తీసుకువచ్చింది.