టెక్స్‌టైల్‌ ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్‌ వన్‌‌: సీఎం రేవంత్ రెడ్డి

టెక్స్‌టైల్ కేవలం పరిశ్రమ కాదని.. జీవనాధారమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హెచ్ఐసీసీలో ఏషియన్ టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్‌లో సీఎం పాల్గొని ప్రసంగించారు.