టెన్త్ స్టూడెంట్ల ఆన్సర్ షీట్లు వాట్సాప్, మెయిల్ కే!..పోస్టల్ ద్వారా పంపించే పాత పద్ధతికి చెక్

ఇక టెన్త్​ స్టూడెంట్ల వాట్సాప్​కే ఆన్సర్​షీట్లు అందనున్నాయి. రీకౌంటింగ్​, రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకున్న పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం గుడ్​ న్యూస్​ చెప్పింది. పాత పద్ధతిలో పోస్టల్​ద్వారా జిరాక్స్ కాపీలను పంపే కష్టాలకు చెక్​పెట్టింది