ట్యాంకర్లకు ట్యాంకర్ల పాలు మురికి కాలువలో పారబోశారు.. ఇవి గానీ తాగితే మనిషి ప్రాణాలతో ఉంటాడా..?

పాలను కూడా కల్తీ చేసి పాపాలకు ఒడిగడుతున్నారు. కోట్ల రూపాయల దందాగా మార్చుకుంటున్నారు. ఎవరి ఆరోగ్యం ఎలా పోతే మాకేంటని పాలతో పాపాలు..