ట్యాక్స్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఏపీ దహిమా

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని ఒక హోటల్‌లో అసోసియేషన్ 55వ వార్షిక సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు.