ట్రాక్టర్‌ను ఢీకొని పల్టీలుకొట్టిన కారు

జాతీయ రహదారిపై నక్కపల్లి వారపుసంత సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో కారు మూడు పల్టీలు కొట్టింది. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.