ట్రంప్ విధానాలతో 30 ఏళ్ల అధమస్థాయికి అమెరికా-భారత్ సంబంధాలు.. రో ఖన్నా సంచలన ఆరోపణలు

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమెరికన్లు కూడా ఆయన వైఖరిపై గుర్రుగా ఉన్నారు. ఇరాన్ విషయంలో ట్రంప్ నిర్ణయంపై సొంత దేశంలోనే ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, భారతీయ అమెరికన్, డెమొక్రాట్ సభ్యుడు రో ఖన్నా తీవ్రస్థాయిలో అధ్యక్షుడిపై విరుచుకుపడ్డారు. ఆయన హయాంలో భారత్, అమెరికా సంబంధాలు తిరోగమనంలో ఉన్నాయని, మూడు దశాబ్దాల దిగువకు పడిపోయాయని రో ఖన్నా ఆరోపించారు.