టీసాట్లో 112 రోజులు ఎప్సెట్ కోచింగ్..12 నుంచి మే 2 వరకు క్లాసులు: సీఈవో వేణుగోపాల్ రెడ్డి

టీసాట్లో ఈ నెల12 నుంచి మే 2వరకు ఎప్ సెట్ కోచింగ్ క్లాసులు నిర్వహిస్తామని టీసాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.112 రోజుల పాటు 450 చాప్టర్స్‌పై శిక్షణనిస్తామని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.