టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్.. ఫస్ట్ బౌలింగ్ ఇండియాదే

IND vs ENG: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న వన్డే సిరీస్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. ఈ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. టాస్ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు తమ వ్యూహాలు, జట్టు కాంబినేషన్ల గురించి పలు