డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.100 కోట్లు లూటీ.. ఇద్దరు స్కామర్లు అరెస్ట్

డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మోసగాళ్లు పలువురు బాధితుల నుంచి రూ.100 కోట్లపైనే వసూలు చేశారు. నిందితులను అనీష్ సింగ్, మనీ సింగ్‎గా గుర్తించారు.