డీటీవో మృతిపై విచారణ వేగవంతం..రేపు (జూన్ 25) ప్రభుత్వానికి నివేదిక

డీటీవో వెంకన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై రవాణా శాఖ విచారణను వేగవంతం చేసింది. విచారణ అధికారిగా నియమితులైన జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ బుధవారం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.