డిండి భూసేకరణ, పునరావాసం స్పీడప్ చేయాలి : కలెక్టర్ బదావత్ సంతోష్

డిండి ఎత్తిపోతల పథకం కింద చేపట్టిన ప్యాకేజీ-1, ప్యాకేజీ-2 రిజర్వాయర్లకు సంబంధించిన భూసేకరణ, పునరావాస కేంద్రాల ఏర్పాటు పనులను స్పీడప్​ చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు.