డంపు యార్డు సమస్యపై ‘బండి’కి బాధ్యత లేదా..? : సుడా చైర్మన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్‌లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎల్లప్పుడూ సహకరించుకుంటాయని, ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ కో ఆప్షన్ ఎన్నికతో మరోసారి రుజువైందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.