డబ్ల్యూపీఎల్‎లో ఒకే ఓవర్లో 32 పరుగులు: సోఫీ డివైన్ దెబ్బకు స్నేహ్ రాణా ఖాతాలో చెత్త రికార్డ్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్ స్నేహ్ రాణా చెత్త రికార్డ్ నమోదు చేసింది. డబ్ల్యూపీఎల్‎లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు (32) సమర్పించుకున్న బౌలర్‎గా నిలిచింది.