డయాబెటిస్ పై నివేదిక, పరిష్కారాలు...క్వాలిటీ ఫుడ్ కు ప్రాధాన్యత ఇవ్వాలి

భారతీయులు నిత్యం తీసుకునే భోజనంలో అధిక కార్బోహైడ్రేట్లు (పిండి పదార్థాలు), అతి తక్కువ ప్రోటీన్లు (మాంసకృత్తులు) ఉండడంతో మధుమేహం (డయాబెటిస్), స్థూలకాయం (ఒబెసిటీ) బారిన పడుతున్నట్లు ‘ఐసిఎంఆర్ -ఇండియా డయాబెటిస్’ తాజా నివేదిక గురించి తెలుసుకుందాం. .!