డార్జిలింగ్‌లో వర్ష బీభత్సం.. కూలిన వంతెన.. విరిగిపడిన కొండచరియలు.. చిన్నారులుసహా 17మంది మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మోదీ..

Darjeeling Landslides డార్జిలింగ్ కొండలలో ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి.