డ్వాక్రా సంఘాల మహిళలకు కొత్త బాధ్యతలు.. సీఎం చంద్రబాబు ఆదేశాలు.!

డ్వాక్రా సంఘాల విషయంలో సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్వాక్రా సంఘాలకు సామూహిక పశువుల షెడ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించే ఆలోచనలు చేస్తున్నారు. ఈ విషయమై ఆలోచన చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు శనివారం వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగానే పలు కీలక సూచనలు చేశారు.