ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీలో ఆదివారం తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. క‌ల్కాజీ గోవింద్‌పురి ఫ్లై ఓవర్ సమీపంలోని జారా బాంక్వెట్ రెస్టారెంట్ లో తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మంటలు అంటుకున్నాయి.