తుంగభద్ర డ్యామ్గేట్లు మార్చితే తెలంగాణకేం లాభం? : మాజీ మంత్రి హరీశ్ రావు

తుంగభద్ర డ్యామ్ గేట్లు మార్చినంత మాత్రాన తెలంగాణకు ఏం లాభమని సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ప్రశ్నించారు. కర్నాటకలోని తుంగభద్ర డ్యామ్ గేట్లు మార్చినందుకు సంబురాలు చేసుకోవడం ఆపి, కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా గురించి సీఎం రాష్ట్ర ప్రజలకు సమాధానం