తుది విడత ప్రచారానికి తెర

కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి సోమవారం తెరపడింది. సాయంత్రం ఐదు గంటలకే మైక్‌లన్నీ మూగబోయాయి. ఇప్పటికే జిల్లాలో తొలి, మలి విడతల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.