తుమ్మిడిహెట్టితో మహారాష్ట్రలో ముంపు ఉండొద్దు.. టెక్నికల్ ప్రపోజల్స్ రెడీ చేయండి : మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి

ప్రాణహిత ప్రాజెక్టు పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్​గా ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి ఇప్పటికే సీఎం రేవంత్ ​రెడ్డి గ్రీన్​సిగ్నల్​ఇచ్చిన సంగతి తెలిసిందే.