తమిళనాడు ఎన్నికల్లో 22 మంది కోటీశ్వరులు.. వారి మొత్తం ఆస్తులు విలువ రూ.20,600 కోట్లు

తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రచారం మరి కొద్ది గంటల్లోనే ప్రచారం ముగియనుంది. ఈసారి మొత్తం 4,023 మంది ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. ఈ సారి మాత్రం కోటీశ్వరులు, క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు పెరిగినట్టు తాజాగా ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. మొత్తం 981 మందికి రూ.5 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్టు ఆ నివేదిక వివరించింది. టీవీకే చీఫ్ విజయ్ ఆస్తుల్లో రెండో స్థానంలో ఉన్నారు.