శివసేన (UBT) తిరుగుబాటు ఎంపీలకు ఆ పార్టీ సీనియర్ నేత అరవింద్ సావంత్ లీగల్ నోటీసులు జారీ చేశారు. శివసేన (UBT) ఒరిజినల్ పార్టీ అని స్పష్టం చేశారు. పార్టీ అనుమతి లేకుండా వీరి విలీనం సాధ్యం కాదని ఆ నోటీసుల్లో ఆయన వివరించారు.