తిరుమలకు పోటెత్తిన భక్తులు - ఇవాళ సాయంత్రం గరుడ వాహన సేవ, 2 లక్షల మంది వీక్షించేలా ఏర్పాట్లు….!
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. 2 లక్షల మంది వీక్షించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది.
