కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు వైభవంగా కొనసాగుతున్నాయి.. ఈ క్రమంలో బుధవారం ( డిసెంబర్ 31 )సాయంత్రం టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు శ్రీవారి ఆలయ ప్రాంగణం, లడ్డూ కౌంటర్ల దగ్గర ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు