తీరు మార్చుకోకపోతే.. వైసీపీకి గుండు సున్నా ఖాయం: మంత్రి నారాయణ

రాష్ట్రంపై గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం మోపి వెళ్లిందని మంత్రి నారాయణ విమర్శలు గుప్పించారు. పరిశ్రమలు వెళ్లిపోయాయని, రియల్ ఎస్టేట్ బూమ్ పడిపోయిందన్నారు. అప్పులు తీరుస్తూ అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.