తెలంగాణలో అమల్లోకి ఎలక్షన్ కోడ్.. రూ.50 వేలకు మించి ఒక్క రూపాయి ఎక్కువున్నా సీజ్..!

లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్‌‎ విడుదల కావడంతో పల్లెల్లో ఎలక్షన్ ఫీవర్ మొదలైంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ సోమవారం (సెప్టెంబర్ 29) స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.