తెలంగాణలో కొత్తగా 10 నర్సింగ్ కాలేజీలు :మంత్రి దామోదర రాజనర్సింహ

రాష్ట్రంలో కొత్తగా పది ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కాలేజీలు, ఒక పీజీ  నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో నర్సింగ్ కౌన్సిల్ బలోపేతంపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన మాట్లాడారు