తెలంగాణలో 12 మంది ఐపీఎస్‌ల బదిలీ.. సైబరాబాద్ ట్రాఫిక్ సీపీగా సన్‌ప్రీత్ సింగ్
రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పోలీస్ అధికారుల బదిలీలు జరిగాయి. 12 మంది ఐపీఎస్‌లు, 22 మంది నాన్‌కేడర్ ఎస్పీలతో పాటు 36 మంది డీఎస్పీలను బదిలీ చేశారు.