తెలంగాణలో SIR గడువును పొడిగించండి.. ఈసీకి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి

తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) గడువును పొడిగించాలంటూ ఈసీకి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ఓటరు సవరణ ప్రక్రియ నత్తనడకన నడుస్తోందని మంత్రి అన్నారు.