తెలంగాణ కొత్త సీఎస్‌‌‌‌‌‌‌‌గా సంజయ్ జాజు.. రెండున్నర ఏండ్లకుపైగా సర్వీస్..రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

రాష్ట్ర ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శి (సీఎస్‌‌‌‌‌‌‌‌)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.