తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..అద్దె భవనాల్లో ప్రభుత్వ ఆఫీసులను ఖాళీ చేయాలి..డిసెంబర్ 31 డెడ్ లైన్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై అద్దె భవనాల్లో ప్రభుత్వ ఆఫీసులను నిర్వహించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు డిసెంబర్ 31 లోపు రెంటెడ్ బిల్డింగులలో నిర్వహిస్తున్న అన్ని శాఖల ప్రభుత్వ ఆఫీసులను ఖాళీ చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.