తెలంగాణ విద్యారంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు.. పీజీఐ 2.0 ర్యాంకింగ్‌లో భారీ పురోగతి

తెలంగాణ విద్యారంగంలో అమలు చేస్తున్న సంస్కరణలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పర్ ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI) 2.0 ర్యాంకింగ్‌లో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించింది.