తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. రాబోయే రెండుమూడు రోజుల్లో

తెలుగు రాష్ట్రాలపై చలి పులి పంజా కంటిన్యూ అవుతోంది. తెలంగాణలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. ఉత్తర భారత దేశం నుంచి వీస్తున్న చలిగాలులతో అతి శీతల వాతావరణం కొనసాగుతోంది. రాబోయే రెండుమూడు రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.