Yadagirigutta Temple: ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా...?

యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దేవాదాయ శాఖ కమిషనర్‌గా, ఆలయ ఈవోగా అప్పట్లో వెంకట్రావు ఉన్నారు. అయితే ఆయన రిటైర్‌మెంట్ తర్వాత యాదగిరిగుట్ట ఈవోగా నియమించింది తెలంగాణ ప్రభుత్వం.