త్వరలో మున్సిపల్ ఎన్నికలు.. అసెంబ్లీ సమావేశాలు పూర్తికాగానే అభ్యర్థుల ఎంపిక : ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు త్వరలో ఉంటాయని రాష్ట్ర ఇరిగేషన్ సివిల్ సప్లై ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచనప్రాయంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు తెలిపారు.