త్వరలో WCL 2026 సీజన్ 3: అక్టోబర్‌లో పోటీ పడనున్న భారత్ vs పాకిస్థాన్

World Championship of Legends: క్రికెట్ లవర్స్‌కు మళ్లీ వింటేజ్ కిక్ ఇచ్చేందుకు 'వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్' (WCL) రెడీ అయిపోయింది. ఈ క్రేజీ లీగ్ మూడో సీజన్ అక్టోబర్ 2026లో అఫీషియల్‌గా రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది.