థాయ్‌లాండ్-కంబోడియా మధ్య ఉద్రిక్తతలు.. విష్ణువు విగ్రహం ధ్వంసం.. భారత్ రియాక్షన్

Cambodia Hindu Deity Statue Demolition: థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ.. కంబోడియాలో ఉన్న విష్ణు విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని, ఉమ్మడి వారసత్వానికి భంగమని పేర్కొంది. ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని భారత్ స్పష్టం చేసింది. ఇరు దేశాలు చర్చల ద్వారా శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ కోరింది. ఈ కూల్చివేతకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.