దొడ్డి కొమురయ్య ఆశయాల సాధనకు ప్రభుత్వం కృషి : మంత్రి పొన్నం

మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.