దేవుడికి రెస్ట్ ఇవ్వరా.. ప్రత్యేక దర్శనాల పేరుతో వసూళ్లా.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

ఆలయాల్లో దర్శన వేళలు, పూజా విధానాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రత్యేక దర్శనాల పేరుతో దేవుడికి విశ్రాంతి లేకుండా చేస్తున్నారని మండిపడింది. బాంకీ బిహారీ ఆలయంలో దర్శన వేళలు.. పూజా విధానాల్లో తీసుకువచ్చిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. దేవుడికి విశ్రాంతి ఇచ్చిన సమయంలో కూడా డబ్బులు తీసుకుని ప్రత్యేక పూజలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.