ధాన్యం కొనుగోళ్లు పెంచండి.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ జిల్లాలో యుద్ద ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు పెంచాలని అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్లగొండలోని మంత్రిక్యాంప్ కార్యాలయం ఇందిరా భవన్ లో జిల్లా కలెక్టర్, అధికారులతో రబీ ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.