ధరణి పోర్టల్ అక్రమాల వెనుక అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే దానిపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పోర్టల్ కేవలం కొందరు పెద్దల స్వార్థ ప్రయోజనాల కోసమే అస్త్రంగా మారిందా?