నాకు తెల్వదు.. యాదికి లేదు ..పేమెంట్ గేట్ వే ఐడీలు చెప్పని ఐబొమ్మ రవి

పైరసీ, బెట్టింగ్ యాప్స్ ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్‌కు సంబంధించి పేమెంట్ గేట్‌వేల ఐడీలు మర్చిపోయినట్లు ఐబొమ్మ రవి పోలీసులకు చెప్పాడు. గుర్తుకు వచ్చినప్పుడు సహకరిస్తానని తెలిపాడు. ఈ మేరకు 12 రోజుల కస్టడీలో ఐబొమ్మ వెబ్‌సైట్ వివరాలను వెల్లడించాడు.