నగరవాసులకు గుడ్‌న్యూస్.. మెట్రో దిగగానే బస్ ఎక్కొచ్చు.. ఇక నడక బాధ తప్పినట్లే..!

బెంగళూరు మెట్రో ప్రయాణికుల కోసం అధికారులు ఒక గొప్ప సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. మెట్రో స్టేషన్ల నుంచి బస్ స్టాప్‌ల వరకు నడవాల్సిన దూరాన్ని తగ్గించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే మెట్రో స్టేషన్లకు అతి సమీపంలోనే కొత్త బస్ షెల్టర్లను నిర్మించింది. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్, బీఎమ్‌టీసీ సంయుక్తంగా చేపట్టిన ఈ నిర్ణయం వల్ల వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్య ప్రయాణికులకు ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి.