నాగర్ కర్నూల్ జిల్లాలో నీటి సంపులో పడి చిన్నారి మృతి

నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మండారి సైదులు, రాణి దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు.