నిజామాబాద్ నగర పాలక సంస్థలో 59.12 శాతం పోలింగ్
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో బుధవారం పోలింగ్ ముగిసింది. 3,48,051 మంది ఓటర్లకుగాను 2,05,753 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ముగిసే సమయానికి 59.12 శాతం ఓటింగ్నమోదైంది.