నిజామాబాద్ నగర శివారులో అరణ్య ఎకో పార్క్ రెడీ...ఇవాళ (జూన్ 18) వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం

ఫారెస్ట్​ ల్యాండ్​ రక్షణ, పచ్చదనం, పర్యావరణం పెంచడంతో పాటు ప్రజలకు అహ్లదకర వాతావరణం కల్పించడానికి అరణ్య ఎకో పార్క్​ రెడీ అయింది.