నటుడి పార్టీ అంటూ విమర్శలు.. తిప్పికొట్టిన సీఎం విజయ్

టీవీకే ఒక నటుడి పార్టీ అని ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలను తమిళనాడు సీఎం విజయ్ తిప్పికొట్టారు. తానేమీ సినీ ఫక్కీలో రాజకీయాల్లోని ఎంట్రీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని చెప్పారు.