నటుడు విజయ్ రోడ్ షోలో తొక్కిసలాట..10మంది మృతి..30 మందికి గాయాలు

తమిళనాడులోని కరూర్​ లో తొక్కిసలాట జరిగింది. శనివారం (సెప్టెంబర్​27) సాయంత్రం తమిళ నటుడు, టీవీకే చీఫ్ విజయ్​కార్నర్ మీటింగ్​ లో జరిగిన తొక్కిసలాటలో10 మంది చనిపోయారు.