నోట్లో దంతాలు మళ్లీ మొలుస్తయ్!.. ఊడిపోయిన టీత్ స్థానంలో కొత్తవి పుట్టించే రీసెర్చ్ సక్సెస్
ఎలుకలు, బల్లులు, ఏనుగులు, మొసళ్ల వంటి జంతువులకు, షార్క్ వంటి చేపలకు ఊడిపోయిన కొద్దీ దంతాలు మళ్లీ మళ్లీ కొత్తగా పుడుతూనే ఉంటాయట. మనకు మాత్రం చిన్నప్పుడు పాల దంతాలు వచ్చి ఊడిపోతాయి.
